BIKKI NEWS (NOV. 25) : Contract Driver Jobs in TGSRTC. కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీజీఎస్ఆర్టీసీలో 1201డ్రైవర్ పోస్టులకు సైనిక సంక్షేమశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ సైనిక సంక్షేమ శాఖలో డ్రైవర్ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.
Contract Driver Jobs in TGSRTC
ఎంపికైన వారికి నెలకు రూ.26వేల వేతనం, రోజువారీ అలవెన్స్ రూ.150 చెల్లిస్తారు.
అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సైనిక సంక్షేమశాఖ సూచించింది.
మాజీ సైనికుల్లో హెవీ డ్యూటీ లైసెన్స్ కలిగి, 18 నెలల డ్రైవింగ్ అనుభవం ఉన్నవారు దరఖాస్తులకు అర్హులు.
వయస్సు 58 కన్నా తక్కువగా ఉండాలి. ఎత్తు 160 సెం.మీ కంటే తక్కువగా ఉండకూడదు.
ఆసక్తి గల మాజీ సైనికులు దరఖాస్తును 30వ తేదీలోపు porsb-ts@nic.in లేదా emprsb-ts@nic.in కు మెయిల్ చేయాలని డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలిపారు.
FOLLOW US @TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు
- Open BEd – అంబేద్కర్ వర్శిటీలో ఓపెన్ బీఈడీ అడ్మిషన్లు
- SSC JOB CALENDAR 2025 – 26 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ కేలండర్
- GENERAL HOLIDAYS 2025 – 2025 సాదరణ సెలవులు ఇవే
- Group 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు – సుప్రీంకోర్టు
- VTG CET 2025 – 18న గురుకుల ఐదో తరగతి ప్రవేశ నోటిఫికేషన్