Home > RESULTS > CGLE 2024 RESULT – కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష ఫలితాలు

CGLE 2024 RESULT – కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష ఫలితాలు

BIKKI NEWS (DEC. 21) : CGLE 2024 TIER – 1 RESULTS LINK. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2024 టైర్ – 1 పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

CGLE 2024 TIER – 1 RESULTS LINK.

ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ మరియు రెస్పాన్స్ షీట్స్ అందుబాటులో ఉంచారు. ఇవి డిసెంబర్ 19 నుంచి జనవరి 08 – 2025 వరకు అందుబాటులో ఉంటాయి.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ ను ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

SSC CGLE 2024 TIER 1 RESULTS LINK

SSC CGLE LOGIN LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు