BIKKI NEWS (JULY 04) : Care taker jobs in basara iiit. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మహిళ హాస్టల్ లో కేర్ టేకర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు.
Care taker jobs in basara iiit.
పూర్తిగా కాంట్రాక్టు పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నెలకు 15,000/- చొప్పున వేతనం అందిస్తారు.
కేవలం 89 రోజులకు మాత్రమే కాంట్రాక్టు పీరియడ్ ఉంటుంది.
మహిళా అభ్యర్థులను ఈ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు.
జూలై 5వ తేదీన ఆర్జేయూకీటీ బాసర క్యాంపస్ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
https://www.rgukt.ac.in
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్
.