Home > EDUCATION > ENGINEERING > BTech Counselling Schedule – నేడు ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు విడుదల

BTech Counselling Schedule – నేడు ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు విడుదల

BIKKI NEWS (JUNE 27) : BTech Counselling Schedule today will release. తెలంగాణ రాష్ట్రంలో 2025 – 26 విద్యా సంవత్సరానికి బీటెక్‌ సీట్ల భర్తీకి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ షెడ్యూలును నేడు విడుదల చేయనున్నారు.

BTech Counselling Schedule today will release

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఈరోజు సాయంత్రం 4.00 గంటలకు వెల్లడిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ. బాలకిష్టారెడ్డి ప్రకటించారు.

జూలై 4వ తేదీ తర్వాతే వెబ్‌ ఆప్షన్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.. ఈసారి విద్యార్థులకు అవగాహన కల్పించే క్రమంలో మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

Btech Mock counselling

వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత సీట్లు కేటాయిస్తారు. అనంతరం ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పిస్తారు. నాలుగైదు రోజులపాటు జరిగే మాక్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యే నాటికి.. పొందిన ర్యాంకు ఆధారంగా ఏ కళాశాలలో సీటు దక్కే అవకాశం ఉంటుందనే విషయమై విద్యార్థికి అవగాహన కలుగుతుంది. ఆ తర్వాత అసలైన కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు