BIKKI NEWS : ఈస్ట్ ఇండియా కంపెనీ కింద మరియు బ్రిటిష్ సామ్రాజ్యం కింద చేయబడ్డ చట్టాలు వరుస క్రమంలో… (british acts in india under british crown)
British Acts in India under British Crown
1) రెగ్యులేటింగ్ యాక్ట్ – 1773
2) పిట్స్ ఇండియా చట్టం – 1784
3) చార్టర్ చట్టం – 1793
4) చార్టర్ చట్టం – 1813
5) చార్టర్ చట్టం – 1833
6) చార్టర్ చట్టం – 1853
7) భారత ప్రభుత్వ చట్టం – 1858
8) కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం – 1861
9) కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం – 1892
10) కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం – 1909
11) భారత ప్రభుత్వ చట్టం – 1919
12) భారత ప్రభుత్వ చట్టం – 1935
13) భారత స్వాతంత్ర్య చట్టం – 1947