Home > SPORTS > AUSTRALIAN OPEN – సానియా, బోపన్న జోడి రన్నర్స్

AUSTRALIAN OPEN – సానియా, బోపన్న జోడి రన్నర్స్

ఆస్ట్రేలియా (జనవరి – 28) : ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 (Australian open 2023) మిక్స్డ్ డబుల్స్ లో సానియా మీర్జా – రోహన్ బోపన్న (sania mirza – rohan bopanna) జోడి రన్నరప్ గా నిలిచింది. ఈ మ్యాచ్ తో గ్రాండ్ స్లామ్ కెరీర్ ముగిస్తున్న సానియా మీర్జాకు 7వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఒక అడుగు దూరంలో మిస్సయింది.

ఇప్పటికే ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్ టైటిల్స్ కైవసం చేసుకున్న సానియా మీర్జాకు ఏడవ టైటిల్ సాధించాలన్న కోరిక ఫైనల్ ఓటమితో తీరలేదు.. ఫైనల్ లో స్టెపాని – మతోష్ జోడి పై ఓటమితో కెరీర్ కు సానియా మీర్జా వీడ్కోలు పలికింది.