POSTAL JOBS : 40,889 ఉద్యోగాల పూర్తి నోటిఫికేషన్

న్యూడిల్లీ (జనవరి – 27) : దేశవ్యాప్తంగా 40,889 గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టులకు ఇండియా పోస్ట్ (india post) నోటిఫికేషన్ విడుదల చేసింది. 40889-gramin-dak-sevaks-jobs-recruitment-2023

ఏపీ సర్కిల్లో 2,480, తెలంగాణ సర్కిల్లో 1,266 పోస్టులున్నాయి.

◆ విద్యార్హతలు : పదో తరగతి పాసైనవారు అర్హులు.

◆ దరఖాస్తు ప్రారంభం : జనవరి – 27 నుండి

◆ దరఖాస్తు గడువు : ఫిబ్రవరి 16 వరకు.

◆ వయోపరిమితి : 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

◆ పూర్తి నోటిఫికేషన్ : download pdf

◆ వెబ్సైట్ : indiapostgdsonline.gov.in