BIKKI NEWS (DEC. 16) : Apprenticeship in Ratriya chemical and fertilizers limited. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ కేటగిరీలలో 378 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేశారు.
Apprenticeship in Ratriya chemical and fertilizers limited
ఖాళీల వివరాలు :
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 182.
విభాగాలు : అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్, రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ (హెచ్ఐర్).
అర్హతలు : బీకాం, బీబీఏ, ఏదైనా డిగ్రీ + ఆంగ్ల/ కంప్యూటర్ పరిజ్ఞానం.
టెక్నీషియన్ అప్రెంటిస్: 90.
విభాగాలు: కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్.
అర్హతలు : సంబంధిత విభాగంలో డిప్లొమా.
ట్రేడ్ అప్రెంటిస్ : 106.
విభాగాలు: అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), బాయిలర్ అటెండెంట్, ఎలక్ట్రిషియన్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్), ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ).
అర్హతలు : ట్రేడును అనుసరించి పదో తరగతి, ఇంటర్, బీఎస్సీ,
వయోపరిమితి : 01.12.2024 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.
స్టైపెండ్ : నెలకు రూ.7,000/- నుంచి రూ.9000/- రూపాయలు
శిక్షణ ప్రదేశాలు : ట్రాంబే (ముంబయి), థాల్ (రాస్గఢ్ జిల్లా).
ఎంపిక విధానం : సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో
దరఖాస్తుకు గడువు : 24.12.2024.
వెబ్సైట్ : https://www.rcfltd.com/
- After 10th – టెన్త్ తర్వాత కెరీర్ గైడెన్స్ పై విద్యాశాఖ కార్యక్రమం
- TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 04 – 2025
- GK BITS IN TELUGU 3rd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 03
- IPL 2025 RECORDS and STATS