APEAPCET 2024 RESULTS కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JUNE 11) : APEAPCET 2024 RESULTS RELEASED. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈఏపీసెట్ 2024 ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా కల్పిస్తారు.

APEAPCET 2024 RESULTS LINK