BIKKI NEWS (MARCH 03) : AP ICET 2024 NOTIFICATION RELEASED – ఏపీ ఐసెట్ 2024 నోటిఫికేషన్ ను శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ విడుదల చేసింది. 2024 – 25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్స్ ను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా కల్పిస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ
దరఖాస్తు గడువు : మార్చి – 06 – 2024 నుండి ఎప్రిల్ 07 – 2024 వరకు
దరఖాస్తు ఫీజు : 650/- (BC లకం – 600/-, SC, ST లకు 550/-)
ప్రవేశ పరీక్ష తేదీ : మే – 6 & 7 – 2024 ఉదయం 9.00 – 11.30 మరియు 2.30 – 5.00 వరకు