ఇంజనీరింగ్ సీట్లు కేటాయింపు – మీరు పొందిన సీటు కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JULY 17) : AP ENGINEERING SEATS ALLOTMENT. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఈరోజు పూర్తయింది. మొదటి దశ కౌన్సిలింగ్ లో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా మీరు ఏ కళాశాలలో సీటు పొందారో తెలుసుకోవచ్చు.

కళాశాలలో సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 17 నుండి 22వ తేదీలోపు కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 19వ తేదీ నుండి తరగతులు ప్రారంభం ఉన్నాయి

కింద ఇవ్వబడిన లింకు ద్వారా మీరు ఏ కళాశాలలో సీటు పొందారు తెలుసుకోవచ్చు ఈ ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది

AP ENGINEERING SEATS ALLOTMENT LINK 2024

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు