AP 10th RESULTS – 22న టెన్త్ ఫలితాలు

BIKKI NEWS (APRIL 20) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2024 ను ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల (AP 10th RESULTS ON APRIL 22nd) చేయనున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన విషయం తెలిసిందే.