AP 10th EXAMS – సప్లిమెంటరీ పరీక్షలు & రీకౌంటింగ్ – రివాల్యుషన్

BIKKI NEWS (APRIL 22) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాల కోసం క్లిక్ చేయండి. అలాగే ఫెయిల్ అయిన అభ్యర్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను (ap 10th advanced supplementary exams 2024.) విద్యా శాఖ విడుదల చేసింది.

పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 ను మే 24వ తేదీ నుండి జూన్ 03వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

పరీక్షలలో ఫెయిల్ అయిన లేదా మార్కులు తక్కువ వచ్చినట్లు భావించిన అభ్యర్థులు ఏప్రిల్ 23 నుండి రీవాల్యూషన్ రీకౌంటింగ్ కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.