20 లక్షల విదేశీ విద్యానిధికి నేటి నుంచి దరఖాస్తులు

BIKKI NEWS (AUG. 14) : AMBEDKAR OVERSEAS SCHOLARSHIP 2024 . తెలంగాణ రాష్ట్రంలో అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద ఎస్సీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఆగస్టు 14 నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అదనపు సంచాలకురాలు ప్రకటనలో తెలిపారు.

అర్హులైన అభ్యర్థులు తెలంగాణ ఈ-పాస్ వైబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in/#

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు