PJTSAU – అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్స్

BIKKI NEWS (JUNE 04) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ (agriculture diploma courses admissions in professor jayashankar agriculture university 2024) జారీ అయింది.

డిప్లొమా కోర్సులు :
1) డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (2సం.)
2) డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (2సం.)
3) డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (3సం.)

దరఖాస్తు గడువు : జూన్ – 04 నుండి 26 – 2024 వరకు

దరఖాస్తు ఫీజు :1,200/- (SC, ST, PH – 600/-)

అర్హతలు : ఈ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టీఎస్ పాలీసెట్ 2024 అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షను రాసి ఉండాలి. అలాగే విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం : టీఎస్ పాలీసెట్ 2024 అగ్రికల్చర్ స్ట్రీమ్ లో వచ్చిన మార్కుల ఆధారంగా

వయోపరిమితి : 31 – 12 – 2024 నాటికి 15 సంవత్సరాలు నిండి ఉండాలి. 22 సంవత్సరాల లోపల ఉండాలి.

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

దరఖాస్తు లింక్ : https://diploma.pjtsau.ac.in/

వెబ్సైట్ : https://www.pjtsau.edu.in/