BIKKI NEWS (DEC. 27) : AGNIVEER VAYU 2026 NOTIFICATION. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా అగ్ని వీర్ వాయు రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్ (01/2026) వెలువడింది.
అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 2025 – జనవరి 27 లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.
AGNIVEER VAYU JOBS 2026
అర్హతలు : ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ డిప్లోమా కోర్స్, మరియు నిర్దిష్ట శారీరక ధారుఢ్యం మరియు వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి : జనవరి 01 – 2005 నుంచి జూలై – 01 – 2008 మద్య జన్మించిన వారై ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : జనవరి 07 నుంచి 27 – 2025 వరకు
దరఖాస్తు ఫీజు : 550/-
రిక్రూట్మెంట్ పరీక్ష తేదీ : మార్చి 23 – 2025
ఫలితాలు విడుదల. : నవంబర్ – 11 – 2025
వెబ్సైట్ : https://agnipathvayu.cdac.in/AV/
- GOLD RATE – మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- 10th Results Link – నేడే పది సప్లిమెంటరీ ఫలితాలు
- TOMCOM JOBS – పోర్చుగల్ లో ఉద్యోగాలకై దరఖాస్తులు
- Scholarship – బీడీ, సినీ, భూగర్భ గనుల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్
- BTech Counselling Schedule – నేడు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల