Home > INTERNATIONAL > IRAN – ISRAEL WAR – ఇరాన్ లోని భారతీయులకు అడ్వైజరీ జారీ

IRAN – ISRAEL WAR – ఇరాన్ లోని భారతీయులకు అడ్వైజరీ జారీ

BIKKI NEWS (JUNE 15) : ADVISORY FOR INDIANS IN IRAN. ఇరాన్ లో ఉన్న భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం ఇజ్రాయిల్ ఇరాన్ భీకర యుద్ధ నేపద్యంలో అడ్వైజరీ జారీ చేసింది.

ADVISORY FOR INDIANS IN IRAN.

యుద్ధ నేపథ్యంలో భారతీయులు ఎవరు ఆందోళన చెందవద్దని తగిన జాగ్రత్తలతో ఉండాలని, భారతీయ రాయబార కార్యాలయంతో టచ్ లో సూచించింది.

అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఇరాన్ ఆయుధ కర్మాగారాలకు దగ్గరలో నివసిస్తున్న భారతీయులు వేరే ప్రదేశాలకు వెళ్లాలని, తమ సోషల్ మీడియా ను ఫాలో కావాలని, తమ వివరాలతో కూడిన గూగుల్ ఫామ్ ను నింపాలని సూచించింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు