Home > BUSINESS > Whatsapp ads – వాట్సప్ లో ఇక యాడ్స్

Whatsapp ads – వాట్సప్ లో ఇక యాడ్స్

BIKKI NEWS (JUNE 16) : ads in whatsapp updates. వాట్సాప్ లో ఇకనుండి వాణిజ్య ప్రకటనలు దర్శనం ఇవ్వనున్నాయి. ఈ మేరకు మెటా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

ads in whatsapp updates.

కేవలం వాట్సాప్ అప్డేట్స్ విభాగంలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది.

కేవలం అప్డేట్స్ విభాగంలోని ప్రకటనలు పొందుపరుస్తామని తెలిపారు. మెసేజ్ చాటింగ్ లో ఎలాంటి ప్రకటనలో ఉండవని తెలిపింది.

fees for WhatsApp channels

అలాగే వాట్సప్ చానల్స్ నుండి ప్రత్యేక ఫీజును వసూలు చేస్తామని కూడా ప్రకటించింది. అయితే వాట్సాప్ చాటింగ్ కు ఎలాంటి ఫీజు ఉండదు.

వాట్సప్ యూజర్లు ఉచితంగానే వాట్సప్ మెసేజింగ్, కాల్స్ ను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు