Home > RESULTS > TG DSC 2024 RESULTS – నేడే డీఎస్సీ పరీక్ష ఫలితాలు, డైరెక్ట్ లింక్

TG DSC 2024 RESULTS – నేడే డీఎస్సీ పరీక్ష ఫలితాలు, డైరెక్ట్ లింక్

BIKKI NEWS (SEP. 30) : TG DSC 2024 RESULTS RELEASE TODAY 11 AM. తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ 2024 పరీక్ష ఫలితాలను ఈరోజు ఉదయం 11.00 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు.

TG DSC 2024 RESULTS

మొత్తం 11,062 టీచర్ పోస్టులకు జులై 18 నుండి ఆగస్టు 5వ తేదీ వరకు రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

TG DSC 2024 RESULTS DIRECT LINK

జిల్లాల భారీగా మెరిట్ జాబితాలను విడుదల చేసి, అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలవనున్నారు. అనంతరం పోస్టుల కేటాయింపు చేయనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు