BIKKI NEWS (SEP. 30) : reddy janasangham scholarship 2024. రెడ్డి జన సంఘం నుండి 2024-2025 సంవత్సరం కొరకు స్కాలర్షిప్పులు పొందుటకు కాలేజీలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడచున్నవి.
reddy janasangham scholarship 2024
ప్రస్తుత విద్యాసంవత్సరం లో డిగ్రీ మరియు పీజీ చదువుతున్న విద్యార్థులు అర్హులు
దరఖాస్తు చేసుకోవడానికి గడువు అక్టోబర్ 01 నుంచి 31 వరకు కలదు
కింద ఇవ్వబడిన వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు