Home > JOBS > TS MHSRB > TG JOBS – 633 ఫార్మాసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

TG JOBS – 633 ఫార్మాసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 25) : 633 LAB TECHNICIAN JOBS NOTIFICATION IN TELANGANA. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 633 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ పోస్టులకు తోడుగా మరో 99 పోస్టులను ఈ నోటిఫికేషన్ కు జత చేశారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 732 కు పెరిగింది.

633 LAB TECHNICIAN JOBS NOTIFICATION IN TELANGANA

మొత్తం పోస్టులు : 633

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : అక్టోబర్ 05 నుంచి 21 – 2024 వరకు

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : అక్టోబర్ 23, 24

ఉద్యోగ పరీక్ష తేదీ : నవంబర్ 30 – 2024 – కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ పద్ధతిలో

వేతనం : 31,040 – 92,050/-

అర్హతలు : ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ / MLT వోకేషనల్ కోర్స్/ DMLT / Bsc MLT/ Msc MLT / BMLT/ MLT లో డిప్లొమా/ క్లినికల్ బయో కెమిస్ట్రి / BSc లేదా MSc మైక్రో బయాలజీ/ MSc – బయో కెమిస్ట్రి లేదా మెడికల్ బయో కెమిస్ట్రి లేదా క్లినికల్ మైక్రో బయాలజీ

వయోపరిమితి : 01 – 07 – 2024 నాటికి 18 – 46 సంవత్సరాల మద్య ఉండాలి. ( రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 500/- రూపాయలు

వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు