TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th JULY 2024

1) బాలిస్టిక్‌ మిస్సైల్‌ రక్షణ వ్యవస్థ’ రెండో దశ ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. ఇది ఎన్ని వేల కిలోమీటర్ల పరిధి కలిగిన శత్రు దేశ క్షిపణులను ఇది ఎదుర్కొనగలదు.?
జ : 5 వేల

2) ఏ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల్లో అక్రమాల నిరోధానికి బిల్లు ను తెచ్చింది. – పేపర్‌ లీక్‌లకు పాల్పడితే జైలు శిక్ష, రూ.10 లక్షల ఫైన్‌ విధించనుంది.?
జ : బీహార్

3) నీట్‌ ప్రవేశ పరీక్ష రద్దు కొరకు ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.?
జ : పశ్చిమ బెంగాల్

4) హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. భార‌త పాస్‌పోర్ట్‌ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 82వ స్థానం.

5) హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. ప‌వ‌ర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ లలో మొదటి స్థానంలో ఉన్నది ఏది.?
జ : సింగ‌పూర్

6) గడచిన 84 ఏండ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా ఏ రోజు రికార్డు సృష్టించింది.?
జ : జూలై 22 – 2024

8) జూలై 22 – 2024 రోజున ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఎంతగా నమోదు అయింది.?
జ : 17.15 డిగ్రీలుగా

9) 2034 వింటర్‌ ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న నగరం ఏది.?
జ : యూనైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ) లోని ఉటా రాష్ట్రంలో ప్రధాన నగరమైన సాల్ట్‌ లేక్‌ సిటీ

10) పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌ పోటీలు ఎన్నో సెషన్.?
జ : 33వ

11) బ్రియన్ లారా విడుదల చేసిన పుస్తకం పేరు ఏమిటి.?
జ : లారా: ద ఇంగ్లండ్ క్రానిక‌ల్స్

12) ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ సభ్యురాలిగా నిలిచిన భారతీయురాలు ఎవరు.?
జ : నీతా అంబానీ

13) 2030 వింటర్ ఒలంపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది.?
జ : ప్రాన్స్

14) ఈశాన్య రాష్ట్రాలలోని ఏ రాష్ట్ర రాజధాని రైల్వే కనెక్టివిటీని వచ్చే జూలై వరకు పొందనుంది.?
జ : ఐజ్వాల్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు