BIKKI NEWS (JUNE 13) : Open 10th and Open Inter Results 2024 released . తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ ఏప్రిల్ / మే 2024 లో నిర్వహించిన ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు.
ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి