BIKKI NEWS : GK BITS IN TELUGU 27th NOVEMBER
GK BITS IN TELUGU 27th NOVEMBER
1) మహిళలకు సమాన హక్కులపై కట్టుబడి ఉన్నట్లు ఏ సభలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటన జారీ చేసింది.?
జ : కరాచీ సభ
2) ఎం.జీ. రణడే ప్రధానంగా ఏ సమస్య పై పోరాడారు.?
జ : వితంతు పునర్వివహం
3) వ్యవసాయ ఉత్పత్తి సందర్భంలో HYV అర్థం ఏమిటి.?
జ : అధిక దిగుబడిని ఇచ్చే రకం
4) రాణి లక్ష్మీ బాయి ఏ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో ఓడించబడి చంపబడింది.?
జ : 1858
5) 2,000 కంటే జనాభా ఎక్కువగా ఉంది 5 లక్షలకు పైగా వార్షిక ఆదాయం గల నగర సంస్థను ఏమంటారు.?
జ : నగర పంచాయతీ
6) 50,000 కంటే జనాభా ఎక్కువగా ఉంది 2 కోట్లకు పైగా వార్షిక ఆదాయం గల నగర సంస్థను ఏమంటారు.?
జ : మున్సిపల్ కార్పోరేషన్
7) 5,000 కంటే జనాభా ఎక్కువగా ఉంది 20 లక్షలకు పైగా వార్షిక ఆదాయం గల నగర సంస్థను ఏమంటారు.?
జ : మున్సిపల్ కౌన్సిల్
8) భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ న్యాయమూర్తుల జీతాలను వివరిస్తుంది.?
జ : ఆర్టికల్ 125
9) రాజ్యాంగంలో వ్యవసాయం పశుపోషణ సంస్థల గురించి వివరించే ఆర్టికల్ ఏది?
జ : ఆర్టికల్ 48
10) వేరు శనగ ఏ కాలాపు పంట.?
జ : ఖరీఫ్
11) రాయల్ బెంగాల్ టైగర్ ఏ రకపు అడవులలో తన ఆవాసాన్ని ఏర్పరచుకుంటుంది.?
జ : మడ అడవులు
12) ఒంటి కొమ్ము ఖడ్గమృగం ఏ రకపు అడవులలో తన ఆవాసాన్ని ఏర్పరచుకుంటుంది.?
జ : ఉష్ణ మండల సతత హరిత అరణ్యాలు
- World Meditation Day – ప్రపంచ ధ్యాన దినోత్సవం
- Gurukula Jobs – గురుకుల మ్యూజిక్ టీచర్ సర్టిఫికెట్ వెరిఫికెషన్
- Social Media Jobs – సోషల్ మీడియా ఔటసోర్సింగ్ జాబ్స్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 12 – 2024
- GK BITS IN TELUGU 21st DECEMBER