Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు నవంబర్ 23

చరిత్రలో ఈరోజు నవంబర్ 23

BIKKI NEWS : Today in history November 23rd

Today in history November 23rd

సంఘటనలు

1971: ‘పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా’ (పి.ఆర్‌.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.
1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.

జననాలు

1926: సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (మ.2011)
1930: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (మ.1972)
1967: గారీ క్రిస్టెన్, దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు.
1979: కెల్లీ బ్రూక్, ఇంగ్లాండుకు చెందిన నటి, మోడల్
1981: మంచు విష్ణు వర్ధన్ , తెలుగు సినీ నటుడు , నిర్మాత ,
1982: అనిల్ రావిపూడి ,రచయిత , దర్శకుడు.
1986: అక్కినేని నాగ చైతన్య, సిని నటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు.

మరణాలు

1937: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (జ.1858)
1977: నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (జ.1916)
1994: బి.ఎస్. నారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. (జ. 1929)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు