BIKKI NEWS : Today in history november 20th
Today in history november 20th
దినోత్సవం
- ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
సంఘటనలు
1923: ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.
జననాలు
1750: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (మ.1799)
1858: జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త. (మ.1937)
1909: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (మ.1983)
1925: చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.
1927: సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో శాస్త్రీయ, జానపద నృత్యములలోను, కొరియోగ్రఫీలలో పేరుగాంచాడు.. (మ.1999)
1930: కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006)
1951: గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి, రచయిత.
1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.
1969: శిల్పా శిరోద్కర్ , హిందీ, తెలుగు చిత్రాల నటి.
1994: ప్రియాంక అరుల్ మోహన్ , తెలుగు,తమిళ కన్నడ చిత్రాల నటి
మరణాలు
1910: లియో టాల్‌స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన రచయిత. (జ.1828)
1963: జీ: రామనాదన్ , సంగీత దర్శకుడు .