Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 19th NOVEMBER

GK BITS IN TELUGU 19th NOVEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 19th NOVEMBER

GK BITS IN TELUGU 19th NOVEMBER

1) వృద్ధాప్య రక్షణ మరియు అసంఘటిత కార్మికుల రక్షణ కోసం కేంద్రం ప్రారంభించిన పథకం పేరు.?
జ : ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్

2) ఉపరితలంపై ఎంత శాతం నీరు ఆవరించి ఉంది.?
జ : 75%

4) వర్షపు నీటి యొక్క PH విలువ సుమారుగా.?
జ : 5.6

5) నిమ్మరసం యొక్క PH విలువ సుమారుగా.?
జ : 2

6) టార్టారిక్ ఆమ్లం యొక్క సహజ మూలం ఏది .?
జ : చింతపండు

7) రక్తహీనత ఏ లోహం లోపం వలన వస్తుంది .?
జ : ఐరన్

8) కణ కవచం లేకుండా మరియు ఆక్సిజన్ లేకుండా మన గలిగే జీవులు ఏవి.?
జ : మైకో ప్లాస్మా

9) వాన పాము ఏ వర్గానికి చెందిన జీవి .?
జ : అనెలిడా

10) గ్లూకోజ్ అణు ఫార్ములా ఏమిటి.?
జ : C₆H₁₂O₆

11) 1999లో ఎవరి అధ్యక్షతన విపత్తు నిర్వహణపై కమిటీ వేశారు.?
జ : జెసి పంత్

12) టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ లను ఏ సంవత్సరాలో గెలుచుకుంది.?
జ : వన్డే – 2011, 1983, t20- 2007, 2024

13) చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు.?
జ : బిందుసారుడు

14) కౌటిల్యుడు రచించిన అర్ద శాస్త్రం లో చర్చించబడిన అంశం.?
జ : రాజ్యపాలన

15) కాంచన గంగ శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : సిక్కిం

16) సిక్కిం భారతదేశం లో కలిసిపోయిన సంవత్సరం.?
జ : 1975

17) పుష్కర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : రాజస్తాన్

18) థార్ ఎడారి ఏ రెండు దేశాల మద్య ఉంది.?
జ : ఇండియా -పాకిస్థాన్

19) భారతదేశం లో మద్యనున్న పర్వతాలు ఏవి.?
జ : వింధ్యా పర్వతాలు

20) విజయవాడ కృష్ణా నదికి ఏ ఒడ్డున ఉంది.?
జ : ఉత్తర దిక్కు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు