Home > SPORTS > WORLD CUP SEMIS లలో INDIA ప్రదర్శన

WORLD CUP SEMIS లలో INDIA ప్రదర్శన

హైదరాబాద్ (నవంబర్ – 12) : ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లలో ఇప్పటివరకు భారత్ ఎనిమిది సార్లు సెమీఫైనల్స్ కు చేరింది. ( results in one day world cup semi final matches) రెండుసార్లు విజేతగా నిలిచింది

వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లలో భారత్ ఎవరెవరితో తలబడింది. ఫలితం ఎలా వచ్చింది. అనేది ఇవ్వడం జరిగింది.

1983 – vs ENGLAND – WON
1987 – vs – ENGLAND – LOST
1996 – vs – SRILANKA – LOST
2003 – vs – KENYA – WON
2011 – vs – PAKISTAN – WON
2015 – vs – AUSTRALIA – LOST
2019 – vs – NEWZELAND – LOST
2023 vs NEWZELAND – ?