BIKKI NEWS ( సెప్టెంబర్ -11) : US OPEN 2023 పురుషుల సింగిల్స్ విజేతగా ప్రపంచ నంబర్ 1 ఆటగాడు నోవాక్ జకోవిచ్ నిలిచాడు. డెనిల్ మెద్వదేవ్ ను 6-7, 7-5, 6-3 తేడాతో వరుస సెట్ లలో ఓడించి US OPEN 4వ సారి గెలుచుకున్నాడు. Novak Djocovic won us open 2023 and 24th GRANDSLAM
మొత్తంగా 24వ గ్రాండ్‌స్లామ్ దక్కించుకున్న నోవాక్ జకోవిచ్ ఓపెన్ ఎరా లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ లు గెలుచుకున్న ప్లేయర్ గా నిలిచాడు.