Home > LATEST NEWS > DSC (TRT) – 6,612 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

DSC (TRT) – 6,612 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్ (ఆగస్టు – 24) : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT NOTIFICATION 2023) నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించారు. Telangana DSC (TRT) 2023 NOTIFICATION

ఈ నోటిఫికేషన్ ద్వారా 6,612 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.

ఇందులో పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1,523 పోస్టులు కలవు.