Home > SCIENCE AND TECHNOLOGY > చంద్రుని ఉపరితలంపై జాతీయ, ఇస్రో చిహ్నాలు వేయనున్న రోవర్

చంద్రుని ఉపరితలంపై జాతీయ, ఇస్రో చిహ్నాలు వేయనున్న రోవర్

హైదరాబాద్ (ఆగస్టు – 23) : చంద్రయాన్ – 3 విజయవంతమైన తర్వాత వెంటనే ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ లు తమ పని ప్రారంభించాయి. ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు రావడం మొదలుపెట్టింది. National Amblem and Isro Amblem on moon

రోవర్ మొదటగా చంద్రుని ఉపరితలంపై జాతీయ చిహ్నం (నాలుగు సింహలు) మరియు ఇస్రో చిహ్నం ను (National Amblem and Isro Amblem on moon) వేయనుంది.

ల్యాండర్ ఇప్పటికే ఇస్రో సంస్థ MAX – ISTRAC తో అనుసంధానం అయింది. వెంటనే తాను చంద్రుని పై దిగిన ప్రాంతపు పోటోలను పంపడం కూడా మొదలు పెట్టింది.