NCERT JOBS : 347 ఉద్యోగాలకై నోటిఫికేషన్

హైదరాబాద్ (మే – 01) : న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ & ట్రైనింగ్ (NCERT JOBS) సంస్థ వివిధ కేటగిరీలలో 347 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

◆ పోస్టుల వివరాలు : సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్
ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్,
ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్
ఎగ్జిక్యూటివ్ తదితరాలు.

◆ అర్హతలు : పోస్టును అనుసరించి 10వ తరగతి/ 12వ తరగతి/
ఐటీఐ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా/
బీటెక్/ బీఈ/ఎంటెక్/ మాస్టర్స్ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా
ఉత్తీర్ణత.

◆ వయోపరిమితి : 27 – 50 సంవత్సరాల మద్య ఉండాలి.

◆ ఎంపిక విధానం : కాంపిటేటివ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

◆ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు రుసుము : రూ.1500/-

◆ దరఖాస్తు గడువు : మే – 19 – 2023.

◆ వెబ్సైట్ : https://ncert.nic.in/vacancies.php?ln=en