Home > JOBS > APPRENTICESHIP > APPRENTICE – కెనరా బ్యాంకులో 3000 ఖాళీలు

APPRENTICE – కెనరా బ్యాంకులో 3000 ఖాళీలు

BIKKI NEWS (SEP. 18) : 3000 apprentice vacancies in canara bank. కెనరా బ్యాంక్ దేశ వ్యాప్తంగా తమ బ్యాంకు శాఖలలో 3000 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 21 న విడుదల కానుంది.

3000 apprentice vacancies in canara bank

అర్హతలు : ఏదేని గ్రాడ్యుయోట్ డిగ్రీ

వయోపరిమితి : సెప్టెంబర్ – 01 – 2024 నాటికి 20 – 28 సంవత్సరాల మద్య ఉండాలి. రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ – 21 – 2024

దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ – 04 – 2024

వెబ్సైట్ : https://canarabank.com/pages/Recruitment

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు