Home > TELANGANA > Auto Deiver లకు 12 వేలు – మంత్రి సీతక్క

Auto Deiver లకు 12 వేలు – మంత్రి సీతక్క

BIKKI NEWS (DEC 19) : తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం గురించి ఆటో డ్రైవర్లు ఆందోళన (12000 cash for auto drivers in telangana) చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఆటో డ్రైవర్ ల సంఘాలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతే ఉచిత బస్ ప్రయాణం హామీని ప్రకటించామని తెలిపారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 12 వేలు ఇస్తామన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించి పథకం అమలు చేస్తామని తెలిపారు.