BIKKI NEWS (DEC. 07) : VTGCET 2025 NOTIFICATION. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే VTG CET 2025 నోటిఫికేషన్ ను ఈ నెల 18న విడుదలచేయనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి తెలిపారు.
VTGCET 2025 NOTIFICATION
VTGCET 2025 ప్రవేశ పరీక్ష ను 2025 ఫిబ్రవరి 23న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
2025-26 విద్యా సంవత్సరానికి మే నెల 15 నాటికి ప్రవేశాలు పూర్తిచేస్తామన్నారు.
అలాగే పదో తరగతి పాసైన ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులకు సొసైటీ జూనియర్ కళాశాలల్లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి ప్రవేశపరీక్ష దరఖాస్తు, సొసైటీల వారీగా సీట్ల కేటాయింపు మరింత సరళీకృతం చేశామని వివరించారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025
- GK BITS IN TELUGU 2nd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE