Home > EDUCATION > POLYCET > వెటర్నరీ వర్శిటీలో డిప్లోమా అడ్మిషన్స్

వెటర్నరీ వర్శిటీలో డిప్లోమా అడ్మిషన్స్

BIKKI NEWS (JUNE 27) : VETERINARY DIPLOMA COURSES ADMISSIONS 2024. పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, రెండేళ్ల వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్ నగర్, మామునూరు లలో వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు అందించే కళాశాలలు కలవు. వీటిల్లో ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

VETERINARY DIPLOMA COURSES ADMISSIONS 2024

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్ధతి లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫారాలను రిజిస్టార్, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ భవన్, రాజేంద్రనగర్, హైదరాబాద్, తెలంగాణ చిరునామా కి పంపాలి.

దరఖాస్తు ఆరంభ తేదీ : జూన్ 27 2024 నుండి

దరఖాస్తు ముగింపు తేదీ : జులై 224 వరకు

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ పాలిసెట్ 2024 (ఎంబైపీసీ) లో ర్యాంక్ సాధించి ఉండాలి

వయోపరిమితి : ఆగస్టు 31 2024 నాటికి 15 నుండి 22 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి

ఎంపిక విధానం : తెలంగాణ పాలిసెట్ 2024 (ఎంబైపీసీ) ర్యాంక్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: 830/- రూపాయలు, (SC ST, PWD – 415/- రూపాయలు)

వెబ్సైట్ : https://tsvu.edu.in/home.aspx

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు