BIKKI NEWS (JAN. 23) : UPSC FOREST SERVICES 2025 NOTIFICATION and APPLICATION LINK. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2025 ఫారెస్ట్ సర్వీసెస్ నోటిఫికేషన్ జారీ చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
UPSC FOREST SERVICES 2025 NOTIFICATION and APPLICATION LINK
మొత్తం 150 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తును జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు చేసుకోవచ్చు.
ఏదేని బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి 18 – 32 సంవత్సరాల మద్య వయోపరిమితి కలిగిన వారు అర్హులు.
ప్రిలిమ్స్ పరీక్ష మే 25 – 2025 న నిర్వహించనున్నారు.
- జీజేసి సంగెం మధ్యాహ్న భోజనానికి 10 వేల విరాళం అందించిన అల్లం బాలిరెడ్డి
- UPSC IFS 2025 NOTIFICATION – ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ నోటిఫికేషన్
- UPSC CIVILS 2025 – సివిల్స్ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్
- TODAY NEWS – నేటి వార్తలు జనవరి 23 – 2025
- GK BITS IN TELUGU JANUARY 23rd