BIKKI NEWS (SEP. 18) : UPSC COMBINED GEO SCIENTIST 2025 NOTIFICATION. యూపిఏస్సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్ 2025 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 85 పోస్టులను భర్తీ చేయనున్నారు.
UPSC COMBINED GEO SCIENTIST 2025 NOTIFICATION
కేంద్ర గనులు జల వనరుల శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు : పోస్టులను అనుసరించి జియోలాజికల్ సైన్స్/జియాలజీ/అప్లయిడ్ జియాలజీ/జియో ఎక్స్ప్లోరేషన్/మినరల్ ఎక్స్ప్లోరేషన్/ఇంజనీరిం గ్ అప్లయిడ్ జియోఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్/ అప్లయిడ్ జియోఫిజిక్స్/కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమి స్త్రీ/అనలిటికల్ కెమిస్ట్రీ/హైడ్రాలజీ)లో మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ-టెక్(అప్లయిడ్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఈ కోర్పుల చివరి సంవత్సరం విద్యార్థులు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : జనవరి 01 – 2025 నాటికి 21 – 32 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా
వేతనం : 56,100 – 1,77,500
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 24 – 2024
దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 01 వరకు
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి – 09 – 2025
మెయిన్స్ పరీక్ష తేదీ : జూన్ 21, 22 – 2025
వెబ్సైట్ : https://upsc.gov.in/