Home > RESULTS > UPSC CIVILS PRELIMS RESULTS 2024

UPSC CIVILS PRELIMS RESULTS 2024

BIKKI NEWS (JULY 01) : UPSC CIVILS PRELIMS RESULTS 2024 RELEASED. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు

అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ 2024 పరీక్ష ఫలితాలను కూడా ఈరోజు విడుదల చేశారు

దేశవ్యాప్తంగా జూన్ 16న ఈ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

UPSC CIVILS PRELIMS EXAMS 2024 RESULTS

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు