Home > JOBS > BANK JOBS > JOBS – ఇన్సూరెన్స్ కంపెనీలో 300 అసిస్టెంట్ ఉద్యోగాలు

JOBS – ఇన్సూరెన్స్ కంపెనీలో 300 అసిస్టెంట్ ఉద్యోగాలు

BIKKI NEWS (DEC. 14) : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా యూఐఐసీ కార్యాలయాల్లో 300 అసిస్టెంట్ పోస్టుల (united india insurance company assistant jobs) భర్తీకి అర్హులైన
అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు : అసిస్టెంట్: 300 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ 8, తెలంగాణలో 3 ఖాళీలున్నాయి.)

అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. సంబంధిత ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.

వయోపరిమితి: 30-11-2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: రూ.22,405 – రూ 62,265.

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్
ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.1000/-(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250)

దరఖాస్తు గడువు : 16-12-2023 నుంచి 06-01-2024 వరకు

వెబ్సైట్ :https://uiic.co.in/recruitment/details/15257