BIKKI NEWS (FEB. 23) : UGC NET 2024 RESULTS RELEASED. యు జి సి నెట్ 2024 డిసెంబర్ సెషన్ కు సంబంధించిన తుది ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
UGC NET 2024 RESULTS RELEASED.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డి అడ్మిషన్ల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
కింద ఇవ్వబడిన లింకులో అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు మరియు క్యాప్చా ను ఎంటర్ చేసి ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు.
RESULTS LINK
- APPSC GROUP 2 KEY విడుదల
- UGC NET 2024 RESULTS – యూజీసీ నెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- INDvsPAK – నేడే భారత్ పాక్ మ్యాచ్ – గణంకాలు ఏమి చెబుతున్నాయి.?
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23 – 02 – 2025
- GK BITS IN TELUGU FEBRUARY 23rd