TS TET 2024 HALL TICKETS

BIKKI NEWS (MAY 15) : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన హల్ టికెట్లు (TS TET 2024 HALL TICKETS) చేశారు.. సీబీటీ విధానంలో మే 20 నుంచి జూన్ రెండో తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

టెట్ పరీక్షలు మే 20, 21, 22, 24, 28, 29 తేదీల్లో పేపర్-2; మే 30, 31, జూన్ 01, 02వ తేదీలలో పేపర్-1 రాత పరీక్షలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష కొరకు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పేపర్- 1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,428 మంది ఉన్నారు.

TS TET 2024 HALL TICKETS