TS TET 2024 EXAMS FULL SCHEDULE

BIKKI NEWS (MAY 16) : తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 సంబంధించిన పరీక్షల పూర్తి షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల (TS TET 2024 EXAMS FULL SCHEDULE) చేయడం జరిగింది. తాజాగా హల్ టికెట్లు విడుదల చేయడం జరిగింది.

మే 20 నుండి జూన్ 2వ తేదీ వరకు టెట్ పరీక్షలను రోజుకు రెండు సెషన్స్ చొప్పున ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం పేపర్ – 1, మధ్యాహ్నం పేపర్ – 2 పరీక్షలు నిర్వహించనున్నారు.

మే – 20, 21, 22, 24, 28, 29, 30, 31 మరియు జూన్ – 01, 02 వ తేదీలలో మొత్తం 10 రోజుల పాటు నిర్వహించనున్నారు.