BIKKI NEWS (MAY 04) : TS SET 2024 NOTIFICATION RELEASED. తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటి టెస్టు నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 29 సబ్జెక్టులలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
యూనివర్సిటీ లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులకు అర్హత పరీక్ష గా సెట్ పరీక్షను నిర్వహిస్తారు.
అర్హత : సంబంధించిన సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : మే 14 నుండి జూలై 8 వరకు కలదు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా కలదు.
జూలై 16 వరకు 1,500/- రూపాయల ఆలస్య రుసుముతో, జూలై 26 వరకు 2,000/- రూపాయల ఆలస్య రుసుముతో, ఆగస్టు 06 వరకు 3,000/- రూపాయల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కలదు.
దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ తేదీలు : జూలై 28 & 29 తేదీలలో కలదు
హల్ టికెట్లు విడుదల తేదీ : ఆగస్ట్ – 20 – 2024 నుంచి అందుబాటులో ఉంటాయి.
పరీక్ష తేదీలు : ఆగస్టు 28, 29, 30, 31 తేదీలో కలదు.
ఎడిట్ ఆప్షన్ : జూలై 28,29 – 2024
అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ : ఆగస్టు 20 నుండి అందుబాటులో ఉంటాయి.
పరీక్ష తేదీలు : ఆగస్టు 28, 29, 30, 31 వరకు కలదు.
TS SET 2024 NOTIFICATION RELEASED.