Home > JOBS > GURUKULA JOBS > GURUKULA JOBS : 275 ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

GURUKULA JOBS : 275 ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

హైదరాబాద్ (ఎప్రిల్ – 24) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 275 ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను (gurukuka physical director job notification) జారీ చేసింది.

తెలంగాణ సోషల్, ట్రైబల్, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ గురుకులాల్లో గల ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

★ ఖాళీల వివరాలు :

మొత్తం ఖాళీలు : 275

TSWRIES – 57 (PD GR – II)

ST GURUKULA – 38 (PD – SCHOOL)

BC GURUKULA – 120 (PD – SCHOOL)

MINORIYY GURUKULA – 60 (PD – SCHOOL)

◆ దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ – 24 నుండి మే 24 సాయంత్రం 5.00 గంటల వరకు

◆ దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)

◆ వేతనం : 42,300/- – 1,15,270/-

◆ వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

◆ అర్హతలు : ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ 50% మార్కులతో (SC,ST,BC – 45%) లేదా ఏదేని బ్యాచిలర్ డిగ్రీ మరియు 40% మార్కులతో BPEd పూర్తి చేసి ఉండాలి.

◆ పరీక్ష విధానం : జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీషు- 100 మార్కులు

ఫిజికల్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు

◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.

◆ హల్ టికెట్ల విడుదల : పరీక్షకు వారం ముందు విడుదల చేస్తారు

◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php