Home > BUSINESS > STOCK MARKET CRASH – భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

STOCK MARKET CRASH – భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

BIKKI NEWS ( APR. 07) : TODAY STOCK MARKET CRASH. భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది.

TODAY STOCK MARKET CRASH.

ట్రంప్ అంతర్జాతీయంగా టారిఫ్ దాడి మొదలుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వర్గాల్లో భయాందోళనలు మొదలైన సంగతి తెలిసిందే.

అలాగే హాంకాంగ్‌, చైనా మార్కెట్లు దాదాపు 10శాతం పతనమ్యాయి.

ఈ నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి కారణంగా భారీ నష్టాలతో సెన్సెక్స్ మరియు నిఫ్టీ ముగిశాయి

మార్కెట్లో ఉదయం ప్రారంభం కాగానే 3000 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 1000 పాయింట్లు పైగా నిఫ్టీ నష్టాల్లోకి జారుకున్నాయి.

ఈరోజు పెట్టుబడిదారుల మూలధనం రూ.19,39,712.9 కోట్ల సంపద ఆవిరైంది

సెన్సెక్స్ 2,226.79 పాయింట్లు నష్టపోయి 73,137.90 వద్ద స్థిరపడింది.

అలాగే నిఫ్టీ 662.15 పాయింట్లు నష్టపోయి 22,242.30;పాయింట్ల వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 71,425 పాయింట్ల కనిష్ట స్థాయిలో ట్రేడయింది.

అలాగే నిఫ్టీ 21,743 పాయింట్ల కనిష్ట స్థాయిలో ట్రేడయింది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు