Home > EDUCATION > RAIN HOLIDAY – స్కూళ్లకు సెలవుల ప్రకటన

RAIN HOLIDAY – స్కూళ్లకు సెలవుల ప్రకటన

BIKKI NEWS (AUG. 20) : TODAY RAIN HOLIDAY TO SCHOOLS IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సమాచారం. హైదరాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారిక సమాచారం.

TODAY RAIN HOLIDAY TO SCHOOLS IN TELANGANA

పలు జిల్లాల్లో కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పలువురు విద్యార్థులు ఇప్పటికే స్కూళ్లకు చేరిన విషయం తెలిసిందే. ఆలస్యంగా స్కూళ్లకు సెలవు ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు అనే పద్యంలో ముందుగానే సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు