BIKKI NEWS (JULY 28) : TODAY NEWS IN TELUGU on 28th JULY 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 28th JULY 2024
TELANGANA NEWS
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ.
సభలో విద్యుత్ పై అధికార – విపక్షాల మద్య మాటల యుద్ధం.
మేడిగడ్డ కుంగుబాటుకు కాంగ్రెస్సే కారణం. కేటీఆర్
ఆషామాషీ గా కాదు మరో 20 ఏళ్ళు పాలించడానికే వచ్చాం – భట్టి
కృష్ణ – తుంగభద్ర లో గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతి.
13 మందికి అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పనిచేస్తున్న డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు.
రేవంత్ పాలనలో 500 హత్యలు.. 1800 రేప్‌లు.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన హరీశ్‌రావు
విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు
ANDHRA PRADESH NEWS
టీటీడీలో ఒకే సామాజిక కులానికి పదవులా ? : విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు
అది శ్వేతపత్రం కాదు.. సాకుల పత్రం.. చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు
బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు ఎన్నిక
ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్‌లు.. కేడర్ స్ట్రెంత్ పెంచుతూ కేంద్రం నిర్ణయం.
మీపైనే కాపులు నమ్మకం పెట్టుకున్నారు.. పవన్‌కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ.
విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.
NATIONAL NEWS
పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్ ల నియామకం. రాష్ట్రపతి అమోదం.
నీతి అయోగ్ సమావేశాలకు పదిమంది ముఖ్యమంత్రుల గైర్హాజరు.
NITI AAYOG సమావేశంలో మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారంటూ సీఎం మమత వాకౌట్
నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరుకాని నితీష్ కుమార్ సర్వత్ర అనుమానాలు
బహిష్కరణకు గురైన అమిత్ షా నేడు దేశానికి హోంమంత్రి: శరద్ పవార్
బెంగళూరుకు కుక్క మాంసం రవాణా?.. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిన అధికారులు
INTERNATIONAL NEWS
అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమల హరీస్
గాజా లో స్కూల్ పై ఇజ్రాయెల్ దాడి… చిన్నారులు సహా 30 మంది మృతి.
సరిహద్దుల్లో పాకిస్తాన్ దుశ్చర్య తిప్పికొట్టిన బలగాలు. ఒక జవాన్ మృతి.
వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్ళనున్న ప్రధాని నరేంద్ర మోడీ.
నాసా ప్రయోగానికి గగన్ యాన్ వ్యోమోగామి. ఐఎస్ఎస్ కు పంపించనున్న నాసా.
గుండె విఫలమయ్యే ముప్పు ఎదుర్కొంటున్న వారి ప్రాణాలను కాపాడే కృత్రిమ గుండెను అమెరికాకు చెందిన బైవాకోర్ కంపెనీ తయారు చేసింది
BUSINESS NEWS
విస్తారా ఎయిర్‌లైన్స్. అంతర్జాతీయ ప్రయాణికులకోసం 20 నిమిషాలపాటు వై-ఫైను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలో అతిపెద్ద ఈవీ చార్జింగ్ సదుపాయాల సంస్థల్లో ఒకటైన గ్లిడా..హైదరాబాద్‌లో అతిపెద్ద ఈవీ చార్జింగ్ హబ్‌ను ప్రారంభించింది.
ఐటీఆర్ ఫైలింగ్‌లో 8 శాతం వృద్ధి.. ఐదు కోట్లు దాటిన ఐటీఆర్ ఫైలింగ్.
విజయ్ మాల్యపై ‘సెబీ’ కీలక నిర్ణయం.. మూడేండ్ల పాటు ట్రేడింగ్ పై బ్యాన్.
వాయిస్ కాల్స్, డాటా, ఎస్‌ఎంఎస్‌ల కోసం సపరేట్ రీచార్జ్ వోచర్లు.. తీసుకురావాలని TRAI ఆదేశాలు.
SPORTS NEWS
పారిస్ ఒలంపిక్స్ తొలి స్వర్ణం చైనాదే. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం లో పసిడిని వశం చేసుకున్న చైనా.
పారిస్ ఒలంపిక్స్ 10 మీటర్ల హెయిర్ పిస్టల్ విభాగంలో మనూ భాకర్ ఫైనల్ కు చేరింది. నేడు స్వర్ణం కోసం జరిగే ఫైనల్ లో పోటీ పడనుంది.
ఒలంపిక్స్ లో హాకీ లో పురుషుల జట్ల శుభారంభం చేసిం.ది న్యూజిలాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 3 – 2 గోల్స్ తేడాతో గెలిచింది.
ఒలంపిక్స్ 2024 లో సాత్విక్ సాయిరాజ్ చిరాకుశెట్టి జోడి తొలి రౌండు విజయం సాధించింది
టేబుల్ టెన్నిస్ లో భారత ఆటగాడు దేశాయ్ ప్రాథమిక రౌండ్ లో విజయం సాధించాడు.
భారత రోవర్ బాలరాజ్ రెఫీచేజ్ కు అర్హత సాధించాడు.
భారత్ – శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి t20 లో టీమిండియా 43 పరుగుల తేడాతో గెలిచింది.
మహిళల ఆసియా కప్ ఫైనల్ నేడు భారత్ శ్రీలంకతో తలపడనుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ 3 లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
EDUCATION & JOBS UPDATES
TGPSC జూనియర్ లెక్చరర్ (JL) 1:2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్
TGPSC డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ ప్రాథమిక కీ
తెలంగాణ ఎడ్‌సెట్ మరియు పీఈసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
25 మంది విద్యార్థులకు జుట్టు అంటకత్తెర వేసిన ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్‌గ్రాడ్యుయేట్ (సీయూఈటీ-యూజీ) పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రూప్-4 దివ్యాంగుల అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌నికోలస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.