BIKKI NEWS (JULY 26) : TODAY NEWS IN TELUGU on 26th JULY 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 26th JULY 2024.
TELANGANA NEWS
2,91,059 కోట్లతో తెలంగాణ బడ్జెట్
అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ ఇది – కేసీఆర్
2023 – 24 లో రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299
వ్యవసాయ రంగానికి 49,383 కోట్లు
పసలేని, దండగమారి బడ్జెట్ – కేటీఆర్
తాగుబోతుల తెలంగాణ గా మారుస్తారా. హరీష్ రావు.
కవిత జ్యుడీషియల్ కస్టడీ జూలై 31 వరకు పొడిగింపు.
ANDHRA PRADESH NEWS
ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి. సామాన్యులను ఇబ్బంది పెట్టడం, చంపడం కరెక్ట్ కాదు – వైఎస్ జగన్
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఒరిగిందేమి లేదు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తిరుమలలో భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం.
NATIONAL NEWS
నేడు కార్గిల్ 25వ విజయ్‌దివస్. యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ
గనులు, ఖనిజ భూములపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలదే… సుప్రీంకోర్టు కీలక తీర్పు.
కేజ్రీవాల్ కు అండగా జూలై 30న ఇండియా కూటమి దేశ వ్యాప్త నిరసన.
మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లలో కుంభవృష్టి వర్షాలు.
రాష్ట్రపతి భవన్ లోని రెండు కొత్త హాళ్ళకు గణతంత్ర మండపం మరియు అశోక మండపం అని పేర్లు.
92 వేల అంగన్ వాడీల ఉన్నతికి కేంద్రం అనుమతి.
INTERNATIONAL NEWS
నరేంద్ర మోడీ రష్యా పర్యటన నిరాశ కలిగించిందని అమెరికా ప్రకటన.
మమత వ్యాఖ్యలపట్ల బంగ్లాదేశ్ అభ్యంతరం. బంగ్లాదేశ్ అల్లర్లు నేపథ్యంలో నారాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తామని మమత వ్యాఖ్యలు.
భారత్ లో మైనారిటీల మానవ హక్కులపై వివక్ష నేపథ్యంలో…. ఐరాస మానవ హక్కుల కమిటీ ఆందోళన.
బైడెన్, హరీస్ లతో నెతన్యాహు భేటీ.
కాలిపోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు.
చైనా విదేశాంగ మంత్రితో జయశంకర్ భేటీ
జపాన్ లో వరుసగా 15 ఏడాది జనాభాలో తగ్గుదల.
BUSINESS NEWS
నష్టాల బాట విడవని మార్కెట్
సెన్సెక్స్ : 80040 (-109)
నిఫ్టీ : 24406 (- 7)
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు హోం శాఖ ఆమోదం. త్వరలోనే ఆర్బిఐ నుంచి కూడా అనుమతులు వచ్చే అవకాశం
SPORTS NEWS
నేటి నుండి పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలు ప్రారంభం. రాత్రి 11 గంటలకు వేడుకలు ప్రారంభం
ఆసియా కప్ 2024 సెమీస్ లో నేడు బంగ్లాదేశ్ తో తలపడనున్న భారత మహిళల జట్టు.
EDUCATION & JOBS UPDATES
నేడో, రేపో మరో 9 వేల బీటెక్ సీట్లు అందుబాటులోకి
CUET UG 2024 తుది కీ విడుదల
తెలంగాణ లో బడికి దూరంగా 22.1% మంది పిల్లలు – ఆర్థిక సర్వే
ఏపీ లో నిలిచిన తెలుగు యూనివర్సిటీ ప్రవేశాలు.
నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో నల్సార్ క్యాంపస్. మూడేళ్ళ ఎల్.ఎల్.బి కోర్సులు ప్రారంభం.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ లకు 500 కోట్లు కేటాయించిన బడ్జెట్
నేటి నుంచి పాలిసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్