Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 07 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 07 – 2024

BIKKI NEWS (JULY 24) : TODAY NEWS IN TELUGU on 24th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 24th JULY 2024.

TELANGANA NEWS

ఈ నెల 31 వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు..

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎస్సారెస్పీకి పోటెత్తుతున్న వరద

నేను అగ్నిపర్వతంలా ఉన్నాను – బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

తెలంగాణ పై కేంద్ర బడ్జెట్ లో కక్ష – సీఎం

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తాం. భట్టి విక్రమార్క

రాష్ట్రంలో జ్వర సర్వే చేపట్టండి. – వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ANDHRA PRADESH NEWS

ఏపీకి ఇచ్చిన రూ.15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు రుణమే- క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌..!

పోలవరం అమరావతి బాధ్యత మాదే. – నిర్మలా సీతారామన్

భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దుతో పాటు ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు శాసనసభ అమోదం.

ఏపీ హైకోర్టుకు వైఎస్‌ జగన్‌.. ప్రతిపక్ష నేత హోదా కోసం పిటిషన్‌

NATIONAL NEWS

48,20,512 కోట్లతో కేంద్ర బడ్జెట్ 2024 – 24 ను ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.

కొత్త పన్ను విధానంలో మార్పులు. పాత పన్ను విధానం యథాతథం.

అరుదైన, అసాదరణ కేసుల్లోనే బెయిల్ ఆర్డర్ పై స్టే ఇవ్వాలి. సుప్రీంకోర్టు

నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు : సుప్రీంకోర్టు

NPS VATSLAYA – బడ్జెట్‌లో పిల్లల భవిష్యత్‌కు భరోసానిచ్చే ఎన్‌పీఎస్‌ వాత్సల్య కొత్త స్కీమ్‌ను ప్రకటించిన ఆర్థిక మంత్రి.

అటవీ భూముల అభివృద్ధిలో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచిన భారత్. మొదటి స్థానంలో నిలిచిన చైనా.

INTERNATIONAL NEWS

2023లో 4 కోట్ల మందికి హెచ్ఐవీ.. యూఎన్ కొత్త రిపోర్టు

ఇథియోపియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి సుమారు 50 మంది మరణించారు.

కమల హరీసే డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ఉండనున్నట్లు తెలుస్తుంది.

2033 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్న రష్యా

9 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక

BUSINESS NEWS

నష్టాలతో ముగిసిన మార్కెట్ లు
సెన్సెక్స్ : 80,429 (-73)
నిఫ్టీ : 24,479 (-30)

SPORTS NEWS

మహిళల ఆసియా కప్ లో బాగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించి సెమీఫైనల్ కు చేరిన భారత మహిళల జట్టు.

ఖేలో ఇండియాకు బ‌డ్జెట్‌లో 900 కోట్లు కేటాయింపు.

పారిస్‌ ఒలింపిక్స్ లో క‌రోనా క‌ల‌కలం.. ‘ఒలింపిక్స్ విలేజ్‌’లో హై అల‌ర్ట్.

పారిస్ ఒలింపిక్స్ త‌ర్వాత టెన్నిస్‌కు గుడ్ బై చెప్తాన‌ని అండీ ముర్రే ప్రకటన.

EDUCATION & JOBS UPDATES

సీపీ గెట్ 2024 ప్రిలిమినరీ కీ విడుదల

SSC CGLE 2024 NOTIFICATION – 17,727 ఉద్యోగాల దరఖాస్తు కు నేడే ఆఖరు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు